Bible Language

Numbers 25:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఇశ్రా యేలీయుని వెంబడి వెళ్లి యిద్దరిని, అనగా ఇశ్రాయేలీయుని స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను.
ERVTE   ఇశ్రాయేలు పురుషునితోబాటు వాని గుడారంలోకి అతడు వెళ్లాడు. ఇశ్రాయేలు వానిని మిద్యానీ స్త్రీనీ ఈటెతో అతడు చంపేసాడు. ఈటెతో అతడు వారిద్దరి శరీరాలూ పొడిచినాడు. సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప రోగం పుట్టింది. అయితే వీళ్లద్దర్నీ ఫీనెహసు చంపగానే రోగం ఆగిపోయింది.
IRVTE   సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఇశ్రాయేలీయుడి వెంట గుడారంలోకి వెళ్లి ఇద్దరినీ, అంటే ఇశ్రాయేలీయుణ్ణీ, స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.