Bible Language

Numbers 28:25 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు.
ERVTE   “అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. రోజున మీరు పనీ చేయరు.
IRVTE   ఏడో రోజు పవిత్ర సంఘం సమకూడాలి. రోజు మీరు జీవనోపాధికి సంబంధించిన పనులేమీ చెయ్యకూడదు. PS