Bible Language

Numbers 28:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించి నట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా రెండవ గొఱ్ఱపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.
ERVTE   రెండో గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పించాలి. సరిగ్గా ఉదయార్పణలాగే దీనిని అర్పించాలి. అలాగే అదే రకం పానార్పణం ఇవ్వాలి. దహనబలి యెహోవాకు సువాసనగా ఉంటుంది.”
IRVTE   ఉదయ నైవేద్యం, దాని పానార్పణ అర్పించినట్టే యెహోవాకు ఇష్టమైన సువాసన ఇచ్చే అగ్ని అర్పణగా రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. PS