Bible Language

Numbers 29:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము.
ERVTE   దహనబలులను మీరు అర్పించాలి. బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటాయి. ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, పుష్టిగల ఒక సంవత్సరపు ఏడు మగ గొర్రెపిల్లలను మీరు అర్పించాలి.
IRVTE   రోజు మీ జీవనోపాధి కోసం పనీ చేయకూడదు. అది మీరు బాకానాదం చేసే రోజు.