Bible Language

Numbers 35:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎవడైనను ఒకని చావగొట్టిన యెడల సాక్షుల నోటిమాట వలన నరహంతకునికి మరణశిక్ష విధింపవలెను. ఒక సాక్షిమాటమీదనే యెవనికిని మరణశిక్ష విధింప కూడదు.
ERVTE   “సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే హంతకుడు హంతకునిగా చంపబడాలి. ఒకే ఒక్క సాక్షి ఉంటే వ్యక్తినీ చంపకూడదు.