Bible Language

Numbers 3:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నొందును.
ERVTE   “అహరోనును, అతని కుమారులను యాజకులుగా నీవు నియమించు. వారు, వారి బాధ్యతను నిర్వహిస్తూ యాజకులుగా సేవ చేయాలి, పవిత్ర వస్తువులను సమీపించేందుకు ప్రయత్నించే వ్యక్తి అయినా చంపివేయబడాలి.”
IRVTE   నువ్వు అహరోనునూ అతని కొడుకులను యాజకులుగా నియమించు. పరిచర్య చేయడానికి పరాయి వాడు ఎవడన్నా సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.” PEPS