Bible Language

Numbers 3:35 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.
ERVTE   అబీహాయిలు కుమారుడైన సూరీయేలు మెరారి వంశానికి నాయకుడు. పవిత్ర గుడారం ఉత్తర ప్రదేశం వంశానికి ఇవ్వబడింది. ఇది వారు నివాసం చేసిన ప్రదేశం.