Bible Language

Numbers 5:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తరువాత యాజకుడు పత్రముమీద శపథములను వ్రాసి చేదు నీళ్లతో వాటిని తుడిచి
ERVTE   “యాజకుడు హెచ్చరికలను ఒక పత్రంమీద వ్రాయాలి. అప్పుడు అతడు మాటలను నీళ్లలోనికి తుడిచివేయాలి.
IRVTE   యాజకుడు అప్పుడు శాపాలను ఒక పత్రం పైన రాయాలి. రాసిన శాపాలను చేదు నీళ్ళతో తుడిచి వేయాలి. PEPS