Bible Language

Obadiah 1:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   దేవుడైన యెహోవా ఇది చెప్పాడు: “నీవు గరుడ పక్షిలా ఎత్తుగా ఎగిరినా, నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా, అక్కడ నుండి నిన్ను కిందికి దించుతాను”
IRVTE   గద్దలా నువ్వు పై పైకి ఎగిరినా నక్షత్రాల్లో గూడు కట్టుకున్నా అక్కడనుంచి నిన్ను కింద పడేస్తాను, అని యెహోవా చెబుతున్నాడు. PEPS