Bible Language

Proverbs 11:1 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దొంగత్రాసు యెహోవాకు హేయము సరియైన గుండు ఆయనకిష్టము.
ERVTE   వస్తువులను సరిగ్గా తూచలేని త్రాసులను కొందరు మనుష్యులు ఉపయోగిస్తారు. మనుష్యులను మోసం చేయటానికి వారు త్రాసులను ఉపయోగిస్తారు. తప్పుడు త్రాసులు యెహోవాకి అసహ్యం. కానీ సరిగ్గా ఉండే త్రాసులు యెహోవాకు ఇష్టం.