Bible Language

Proverbs 13:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.
ERVTE   డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు.
IRVTE   మోసం చేసి సంపాదించిన సొత్తు తరిగి పోతుంది. కష్టపడి ధనం సంపాదించిన వాడు దాన్ని వృద్ధి పరుచుకుంటాడు. PEPS