Bible Language

Proverbs 16:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   గర్వహృదయులందరు యెహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు.
ERVTE   ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే ప్రతి మనిష యెహోవాకు అసహ్యుడు. గర్విష్ఠుల నందరినీ యెహోవా తప్పక నాశనం చేస్తాడు.
IRVTE   హృదయంలో గర్వం ఉన్నవాళ్ళు యెహోవాకు అసహ్యం. తప్పనిసరిగా వాళ్లు శిక్ష పొందుతారు. PEPS