Bible Language

Proverbs 22:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.
ERVTE   ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు.