Bible Language

Proverbs 26:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.
ERVTE   ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు.