Bible Language

Proverbs 2:22 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   భక్తిహీనులు దేశములో నుండకుండ నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలోనుండి పెరికివేయబడుదురు.
ERVTE   కానీ దుర్మార్గులు వారి భూమిని పోగొట్టుకొంటారు. దుర్మార్గులు దేశం నుండి తొలగించి వేయబడతారు.
IRVTE   చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు. PE