Bible Language

Proverbs 30:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ వగుదువు.
ERVTE   ఒక సేవకునికి విరోధంగా అతని యజమానితో చెడ్డ మాటలు ఎన్నడూ చెప్పవద్దు. నీవు అలా చేస్తే యజమాని నిన్ను నమ్మడు. నీవు దోషివని అతడు తలస్తాడు.