Bible Language

Proverbs 3:34 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అపహాసకులను ఆయన అపహసించును దీనునియెడల ఆయన దయ చూపును.
ERVTE   ఒక వేళ ఒక వ్యక్తి గర్వించి, ఇతరులకంటే అతడే మంచివాడని తలచి, హేళన చేస్తే యెహోవా అతనిని శిక్షించి, అతని గూర్చి హేళన చేస్తాడు. కాని దీనులకు యెహోవా సహాయం చేస్తాడు.
IRVTE   ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు. PEPS