Bible Language

Proverbs 5:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అన్యులు నీతోకూడ వాటి ననుభవింపకుండ అవి నీకే యుండవలెను గదా.
ERVTE   నీ పిల్లలు నీకు మాత్రమే చెందినవారై ఉండాలి. నీ స్వంత ఇంటికి వెలుపలి వారితో నీవు నీ పిల్లల్ని పంచుకోరాదు.
IRVTE   పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. నీరు నీ కోసమే ఉండాలి గదా. PEPS