Bible Language

Psalms 103:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారియెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది.
ERVTE   భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా తన అనుచరుల ఎడల దేవుని ప్రేమ ఉన్నది.
IRVTE   భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.