Bible Language

Psalms 144:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము మహా జలములలోనుండి అన్యులచేతిలోనుండి నన్ను విడిపింపుము.
ERVTE   యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము. శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము. ఇతరుల నుండి నన్ను రక్షించుము.
IRVTE   ఆకాశం నుండి నీ చెయ్యి చాపి నన్ను తప్పించు. మహా జలప్రవాహాల నుండి, విదేశీయుల చేతిలోనుండి నన్ను విడిపించు.