Bible Language

Psalms 17:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుముదుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము
ERVTE   యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపొయేటట్టుగా చేయుము. నీ ఖడ్గాన్ని ప్రయోగించి, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
IRVTE   యెహోవా లేచి రా! వాళ్ళ మీద పడు! వాళ్ళ ముఖాలు నేలకు కొట్టు! నీ ఖడ్గంతో దుర్మార్గులనుంచి నా ప్రాణం రక్షించు.