Bible Language

Psalms 40:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
ERVTE   మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబతాను. యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
IRVTE   నేను నీతిని గూర్చిన శుభవార్తను మహా సమాజంలో ప్రకటించాను. యెహోవా, అది నీకు తెలుసు.