Bible Language

Psalms 41:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
ERVTE   మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కానీ యెహోవా అతనిని బాగుచేస్తాడు.
IRVTE   జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు.