Bible Language

Psalms 50:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా?
ERVTE   నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం తాగను.”
IRVTE   ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?