Bible Language

Psalms 64:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.
ERVTE   కాని దేవుడు తన “బాణాలను”వారిమీద వేయగలడు. అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
IRVTE   దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు.