Bible Language

Psalms 66 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి
ERVTE   భూమి మీద ఉన్న సమస్తమా దేవునికి ఆనందధ్వని చేయుము!
IRVTE   సర్వలోకమా, దేవుని గూర్చి ఆనంద ధ్వనులు చెయ్యి. ఆయన బలమైన నామాన్ని కీర్తించండి.