Bible Language

Psalms 69:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నిలుక యియ్యని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవుచున్నాను అగాధ జలములలో నేను దిగబడియున్నాను వరదలు నన్ను ముంచివేయుచున్నవి.
ERVTE   నిలబడి ఉండుటకు ఏదీ లేదు. నేను మునిగిపోతున్నాను. కింద బురదలోకి దిగజారిపోతున్నాను. లోతైనజలాల్లో నేనున్నాను. అలలు నా చుట్టూకొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.