Versions
TEV వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి.
ERVTE వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు. ద్రాక్షా రసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు.
IRVTE వారు నాకు ఆహారంగా చేదు విషాన్ని పెట్టారు. నాకు దాహం అయినప్పుడు తాగడానికి పులిసిన ద్రాక్షరసం ఇచ్చారు.