Bible Language

Psalms 71:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు.
ERVTE   నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు.
IRVTE   నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను.