Bible Language

Psalms 73:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.
ERVTE   సంగతులు నేను ఇతరులతో చెప్పాలని అనుకొన్నాను. కాని దేవా, నేను నీ ప్రజలను ద్రోహంగా అప్పగిస్తానని నాకు తెలిసియుండినది.
IRVTE   ఇలాటి మాటలు నేను చెబుతాను అని నేను అన్నట్టయితే నేను తరంలోని నీ పిల్లలను మోసం చేసినట్టే.