Bible Language

Psalms 73:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
ERVTE   నేను దేవుని ఆలయానికి వెళ్లాను, వారి చివరి గమ్యాన్ని నేను గ్రహించాను.
IRVTE   నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్లి ధ్యానించినప్పుడు వారి గతి ఏమిటో గ్రహించ గలిగాను.