Bible Language

Psalms 7:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవా జనములకు తీర్పు తీర్చువాడుయెహోవా, నా నీతినిబట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములోనాకు న్యాయము తీర్చుము.
ERVTE   ప్రజలకు తీర్పు తీర్చుము యెహోవా, నాకు తీర్పు తీర్చుము. నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము. నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
IRVTE   యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి.