Bible Language

Psalms 89:48 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరణమును చూడక బ్రదుకు నరుడెవడు? పాతాళముయొక్క వశము కాకుండ తన్నుతాను తప్పించుకొనగలవాడెవడు?
ERVTE   మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు. మనిషీ సమాధిని తప్పించుకోలేడు.
IRVTE   చావకుండా బతికేవాడెవడు? లేక మృత్యులోకంనుంచి తన జీవాన్ని తప్పించుకోగల వాడెవడు? సెలా.