Versions
TEV నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.
ERVTE సింహాల మీద, విషసర్పాల మీద నడిచే శక్తి నీకు ఉంటుంది.
IRVTE నువ్వు సింహాలనూ నాగుపాములను నీ కాళ్ళ కింద తొక్కుతావు, సింహం కూనలను, పాములను అణగదొక్కుతావు.