Bible Language

Psalms 92:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు.
ERVTE   నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు. మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
IRVTE   పశుప్రాయులకు ఇవేమీ తెలియదు. తెలివిలేనివాడు అర్థం చేసుకోలేడు.