Bible Language

Psalms 97:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
ERVTE   మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
IRVTE   నీతిమంతులకు వెలుగును, నిజాయితీపరులకు ఆనందాన్ని విత్తనాలుగా చల్లడం జరిగింది.