Bible Language

Revelation 11:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆలయ మునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచి పెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.
ERVTE   కాని వెలుపలి ఆవర్ణం, యూదులుకాని వాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభైరెండు నెలలు దాకా పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు.
IRVTE   ఆలయం బయటి ఆవరణం మాత్రం కొలవకు. అది యూదేతరులది. వారు నలభై రెండు నెలల పాటు పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతారు. ఇద్దరు సాక్షులు 42 నెలల కార్యకలాపాలు PEPS