Bible Language

Revelation 11:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడియుండును; వానికి ఉపమానరూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు; అచ్చట వారి ప్రభువుకూడ సిలువవేయబడెను.
ERVTE   వాళ్ళ దేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉంటాయి. మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ ప్రభువు సిలువకు వేయబడ్డాడు.