Bible Language

Revelation 12:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.
ERVTE   ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి.
IRVTE   కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో మహా సర్పానికీ వాడి అనుచర దూతలకూ స్థానం లేకపోయింది.