Bible Language

Revelation 15:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడా నాలుగు జీవులలో ఒక జీవి, యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న యేడు బంగారు పాత్రలను యేడుగురు దూతల కిచ్చెను.
ERVTE   తర్వాత నాలుగు ప్రాణుల్లో ఒకటి ఏడుగురి దూతలకు, చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది.