Bible Language

Revelation 16:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయిదేసి మణుగుల బరువుగల పెద్దవడగండ్లు ఆకాశము నుండి మనుష్యులమీద పడెను; వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు దెబ్బనుబట్టి దేవుని దూషించిరి.
ERVTE   ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.