Bible Language

Revelation 21:24 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు.
ERVTE   జనులు వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను పట్టణానికి తీసుకు వస్తారు.
IRVTE   వివిధ జాతి ప్రజలు వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు. PEPS