Bible Language

Revelation 3:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా
ERVTE   “ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు విధంగా వ్రాయి: “పవిత్రమైన వాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు విధంగా చెపుతున్నాడు. ఆయన తెరిచిన దాన్ని ఎవ్వరూ మూయలేరు. ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.
IRVTE   {ఫిలదెల్ఫియలో ఉన్న సంఘానికి లేఖ} PS “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. PEPS సత్యం మూర్తీభవించిన వాడూ పరిశుద్ధుడూ దావీదు తాళం చెవులను చేత పట్టుకున్న వాడు; తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తీయలేరు, అలాటి ఈయన చెప్పే విషయాలేమిటంటే,