Bible Language

Revelation 4:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సింహాసనముచుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, సింహాసనములందు ఇరువదినలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలలమీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి.
ERVTE   దాని చుట్టూ యిరువది నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరువది నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి.
IRVTE   సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి. PEPS