Bible Language

Revelation 5:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు సింహాసనమునకును నాలుగు జీవుల కును పెద్దలకును మధ్యను, వధింపబడినట్లుండిన గొఱ్ఱపిల్ల నిలిచియుండుట చూచితిని. గొఱ్ఱపిల్లకు ఏడు కొమ్ములును ఏడు కన్నులు నుండెను. కన్నులు భూమి యందంతటికి పంపబడిన దేవుని యేడు ఆత్మలు.
ERVTE   అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఆత్మలనే.
IRVTE   {క్రీస్తు గ్రంథం విప్పడం} PS సింహాసనానికీ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండడం నేను చూశాను. గొర్రెపిల్ల వధ అయినట్టుగా కనిపించింది. గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ ఏడు కళ్ళూ ఉన్నాయి. కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు.