Versions
TEV యూదా గోత్రములో ముద్రింపబడినవారు పండ్రెండువేలమంది. రూబేను గోత్రములో పండ్రెండు వేలమంది, గాదు గోత్రములో పండ్రెండు వేలమంది,
ERVTE యూదా గోత్రం నుండి పన్నెండు వేలమందికి, రూబేను గోత్రం నుండి పన్నెండు వేలమందికి, గాదు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,
IRVTE గోత్రాల వారీగా ముద్ర పొందిన వారి సంఖ్య. PEPS యూదా గోత్రంలో 12,000. PEPS రూబేను గోత్రంలో 12,000. PEPS గాదు గోత్రంలో 12,000. PEPS