Bible Language

Romans 11:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది?బయలుకు మోకాళ్లూనని యేడువేలమంది పురుషులను నేను శేషముగా నుంచుకొనియున్నాను.
ERVTE   అప్పుడు దేవుని స్వరం విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”
IRVTE   అయితే అతనికి దేవుడిచ్చిన జవాబు వినండి, “బయలుకు మోకరించని 7,000 మంది పురుషులు నాకున్నారు.”