Bible Language

Romans 11:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంక ముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండును గాక.
ERVTE   సందర్భాన్ని గురించి దావీదు విధంగా అంటున్నాడు: “వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక! వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!
IRVTE   దీనికి దావీదు ఏమన్నాడంటే,
“వారి భోజనం వారికి ఒక వలగా, ఒక బోనుగా,
ఒక అడ్డుబండగా, ఒక ప్రతీకార చర్యగా ఉండు గాక.