Bible Language

Romans 6:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
ERVTE   పాపం మరణాన్ని ప్రతి ఫలంగా ఇస్తుంది . కాని దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అనంతాన్ని బహుమానంగా ఇస్తాడు.
IRVTE   ఎందుకంటే పాపానికి జీతం మరణం. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసులో శాశ్వత జీవం. PE