Bible Language

Romans 7:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను.
ERVTE   జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను.
IRVTE   అప్పుడు జీవాన్ని తెచ్చే ఆజ్ఞ నాకు చావును కలిగించేదిగా కనబడింది.